జైలర్ తో భళ్లాల దేవుడి.. కాంబో అదుర్స్ కదా..
బాహుబలి మూవీ లో మహేంద్ర బాహుబలి కి ధీటుగా భళ్లాల దేవుడి పాత్రలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు దగ్గుపాటి రానా. నటుడిగా ఈ సినిమాలో అతను తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అందుకే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. మరి ముఖ్యంగా ప్రభాస్ ను ఢీకొట్టే విధంగా రానా పాత్ర ను రాజమౌళి ఎలివేట్ చేశాడు. ఇప్పుడు తిరిగి తలైవర్ 171లో రజనీకాంత్ ను ఢీకొట్టే విధంగా రానా సిద్ధపడుతున్నాడు. కథలో హీరో ఎంత ముఖ్యమో.. విలన్ పాత్ర … Read more