RRR సినిమాకు సీక్వెల్ తీస్తాను అంటున్నాడు జక్కన్న
కరెక్ట్ గా రెండేళ్ళ క్రితం exactly on మార్చ్ మార్చ్ 25 RRR సినిమా రిలీజ్ అయింది. RRR సినిమాకు సీక్వెల్ మార్చ్ 25 తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇది గుర్తుండి పోయే రోజు. ఎందుకంటే కరెక్ట్ గా రెండేళ్ళ క్రితం exactly on మార్చ్ మార్చ్ 25 RRR సినిమా రిలీజ్ అయింది. తెలుగువారి సత్తా ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా RRR .సినిమా release అయి ఎన్ని సంవత్సరాలు అయినా … Read more