Nandi Award: నంది అవార్డుల విషయంలో అశ్వనీదత్ వర్సెస్ పోసాని.. ప్రాజెక్ట్ కె మీద ఎఫెక్ట్ పడనుందా?
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ‘నంది (Nandi Award)’. ఏటా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం అందించే సత్కారం అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిన తర్వాత ఈ అవార్డులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనబడలేదు. వాటి ఊసూ ఎవరూ ఎత్తట్లేదు. కానీ ఇఫ్పుడు ఈ నంది అవార్డుల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. నిర్మాత అశ్వనీదత్ (Aswini Dutt) – రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) మధ్య ఓ … Read more