రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ మూవీ.. హనుమాన్ సిరీస్ లోనిదేనా?

Ranaveer Singh

గత సంక్రాంతికి చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచే రికార్డులు తన ఖాతాలో వేసుకున్న మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ చిత్రం తరువాత ఎన్నో సూపర్ హీరో చిత్రాలను తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పారు. ఈ మూవీతో తేజా సజ్జ కు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. కోట్లకి కోట్లు భారీ బడ్జెట్ పెట్టి తీసిన చిత్రాల కంటే కూడా ఈ మూవీ విఎఫ్ఎక్స అందరిని … Read more

రికార్డుల ప్రభంజనంతో రెచ్చిపోతున్న హనుమాన్..

సంక్రాంతి బరిలో దిగుతాము అంటే ..చిన్న సినిమావి పోటీ తట్టుకోగలవా అని అన్నారు.. ఇంకొక డేటు చూసుకో అని ఇన్ డైరెక్ట్ గా సలహాలు ఇచ్చారు. అయినా సరే తమ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో టాప్ హీరోల సినిమాలను ఢీకొడుతూ సంక్రాంతి బరిలోకి దిగిన చిన్న చిత్రం హనుమాన్. చిన్న సినిమా అని అందరూ తేలికగా తీసుకున్న ఈ మూవీ ఊహించని విధంగా రికార్డుల ప్రభంజనం సృష్టించడంతోపాటు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. … Read more

ఆంజనేయుడిగా చిరంజీవి ,రాముడిగా మహేష్,!.. ఇది వర్కౌట్ అయ్యేనా?

సినిమా క్షేత్రంలో భారతీయ నాటకానికి నవాబ్ అంటారు. ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలో ఆకట్టుకొని, పదకాలను తీసేశాడు. అతని చిత్రాలు వివిధ భాషలలో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ‘జై హనుమాన్’ అంతర్జాతీయ మాధ్యమాలలో అద్భుతం చేశింది. ఈ చిత్రానికి మొదటిసారిగా రాజమౌళి, మహేష్ బాబు సమేత దేశాల ప్రముఖ నటులు పాత్రలో పాల్పడారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రశాంత్ వర్మ కిరాతకల్పిత ‘శ్రీరాముడు’ పాత్రలో ఉండారు. ఈగ చిత్రం వచ్చింది, ప్రశాంత్ వర్మ అన్నారు. ఇది చిరంజీవిని ఆంజనేయ … Read more

బ్లాక్ టాప్ తో హీట్ రేపుతున్న జ్ఞానేశ్వరి కాండ్రేగుల..

జ్ఞానేశ్వరి కాండ్రేగుల.. ప్రదీప్ పెళ్లి చూపులు సోలో పాల్గొని విన్నర్గా నిలిచిన ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితం వరకు చాలామందికి తెలియదు. కానీ ప్రశాంత్ వర్మ పుణ్యమా అని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ బ్యూటీ. #gnaneswari_kandregula   విశాఖపట్నంలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. #gnaneswari_kandregula 20201 లో వచ్చిన నీ జతగా మూవీతో హీరోయిన్గా సినిమాల్లో అడుగు పెట్టింది జ్ఞానేశ్వరి. రీసెంట్గా వచ్చిన … Read more

అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా హనుమాన్ చిత్రానికి దక్కిన గౌరవం..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చిన్న సినిమాలు భారీ చిత్రాలను కూడా దాటుకొని బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తున్నాయి. అలా సంక్రాంతి బరిలోకి చిన్న సినిమాగా దిగి పెద్ద సంచలనమైన సక్సెస్ నమోదు చేసుకున్న మూవీ హనుమాన్. ఇండియన్ రియల్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండానే రికార్డులు సృష్టించింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ … Read more

అయోధ్య రామ మందిరానికి హనుమాన్ టీం ఇస్తున్న విరాళం ఎంతో తెలుసా?

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా దిగిన హనుమాన్ ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది .ఓవర్సీస్ లో మరీ ముఖ్యంగా హనుమాన్ సినిమాకి విపరీతమైన ఆదరణ లభించడంతో ఇప్పటికే ఐదు మిలియన్ల డాలర్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇటు ఇండియాలో కూడా అన్ని ఏరియాల్లో ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. పండగలు అయిపోయాయి.. సెలవులకు పూర్తయ్యాయి.. అయినా హనుమాన్ … Read more

సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలను ముప్పు తిప్ప పెడుతున్న చిన్ని మూవీ..

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా దిగి బాక్సాఫీస్ వద్ద గట్టి రికార్డులు సృష్టించిన మూవీ హనుమాన్. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద పెద్ద చిత్రాలకు సైతం సవాళ్లు విసురుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అందుకుంటున్న భారీ కలెక్షన్లు చూస్తుంటే కంటెంట్ కరెక్ట్ గా ఉంటే సినిమా చిన్నదైనా పర్లేదు అన్న విషయం క్లారిటీగా అర్థమవుతుంది. చాలా పరిమితమైన స్క్రీన్ లతో విడుదల అయినప్పటికీ … Read more

జై హనుమాన్ మూవీ గురించి ప్రశాంత్ చెప్పిన టాప్ సీక్రెట్..

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా దిగిన హనుమాన్ ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో అందరికీ తెలుసు. ఊహించని విధంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది .విమర్శకులు సైతం ప్రసంశించే విధంగా తక్కువ బడ్జెట్ తో.. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం భారీ ప్రజాదరణ పొందుతోంది. ఈ మూవీ క్లైమాక్స్లో చిత్రానికి సంబంధించిన సీట్లు ఉన్నట్టు రవి చేయడమే కాకుండా దాని టైటిల్ జై హనుమాన్ అని మేకర్స్ అనౌన్స్ చేశారు. … Read more

బాహుబలిని తలపించే విధంగా ఉన్న హనుమాన్..

ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబోలో వచ్చిన హనుమాన్ మూవీ ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన గట్టిగా వసూలు సాధిస్తూ ఈ చిత్రం దూసుకుపోతుంది. తెలుగు తో పాటుగా అన్ని సౌత్ లాంగ్వేజెస్ అలాగే హిందీలో కూడా ఈ మూవీ మంచి రెస్పాన్స్ సాధించుకోవడంతో మిగిలిన సినిమాలకు గట్టి పోటీగా మారింది. మరి ముఖ్యంగా ఈ మూవీలో డివోషనల్ వైఫ్ ఆ రేంజ్ లో ఉండడమే కాకుండా ప్రతి … Read more

హనుమాన్ రిలీజ్ వేళ తేజ సజ్జా ఎమోషనల్.. ఎన్నో అడ్డంకులు

“ప్రశాంత్ వర్మ మరియు తేజ్ సజ్జా కలిసి తయారైన ‘హనుమాన్’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఇదేనాకే, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షోలకు అందుబాటులో ప్రతిస్పందన ఉంది. టికెట్ల అక్కడికి మొత్తం అంతా వెళ్ళిపోయింది. ఇంకా, హిందీ మీడియా కోసం ప్రత్యేక స్క్రీనింగ్ కూడా ఏర్పడింది. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ హనుమాన్ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చారు. సినిమా ప్రతిభాశాలు అద్భుతంగా ఉన్నాయి, ఇది పరిపూర్ణ ఎంటర్టైనర్ అని అంగీకరించింది. ఇప్పటికే, సినిమా … Read more