Payal Rajput: ప్రభాస్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి
స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే కల్కి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ సినిమాపై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ప్రభాస్ కూడా రాజా సాబ్ సెట్స్‌లోకి అడుగుపెట్టాడు. డార్లింగ్ చేయబోయే సినిమాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రభాస్‌ను ప్రశంసించారు. … Read more
 
					 
						 
						 
						 
						 
						