పిఠాపురంలో మనమే ఈవెంట్ – దర్శకుడి ఆచూకీ లేదా?

శర్వానంద్ రాబోయే చిత్రం “మనమే” ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూన్ 5 న పిఠాపురంలో జరగనుందని ఆదివారం ఉదయం పుకార్లు వ్యాపించాయి. ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నిర్ణయాత్మక విజయం సాధిస్తారని, బహుశా అక్కడ ఈవెంట్‌ని నిర్వహించాలనే శర్వానంద్ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని నివేదికల కారణంగా ఈ ఊహాగానాలు కొంతవరకు ట్రాక్‌లోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అంచనాలు మరింతగా పెరిగాయి. ఈరోజు వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో, … Read more

సినిమా విడుదలయ్యాక యూట్యూబ్‌లో స్పెషల్ ర్యాప్ రిలీజ్ చేసిన బ్రో టీం..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎటు చూసినా బ్రో మేనియానే కనిపిస్తోంది. విడుదల ముందు వరకు క్రియేట్ చేసిన హైప్ ఇప్పుడు థియేటర్స్‌లో చప్పట్ల రూపంలో మార్మోగుతోంది. అందరి అంచనాలకు తగ్గట్లుగానే మొదటి షో నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇటు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్‌కు, అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఖచ్చితంగా కెరీర్‌లో ప్లస్ అవుతుందనే చెప్పచ్చు. ఇలా ఓ రేంజ్ సక్సెస్ స్వాగ్‌తో ఊపు మీద … Read more

వైరల్‌గా మారిన బ్రో స్పెషల్ డ్యాన్స్ వీడియో..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎటు చూసినా బ్రో మేనియానే కనిపిస్తోంది. విడుదలకు బాగా సమయం దగ్గరపడడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏవీ, సాయిధరమ్ తేజ్‌తో పాటూ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథులుగా మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా నిహారిక సైతం హాజరుకావడం.. ఇలా విభిన్న అంశాల నేపథ్యంలో ఎవరి నోటా విన్నా ప్రస్తుతం బ్రో సినిమాకు సంబంధించిన వివరాలే … Read more

ఆస్కార్ గెలిచిన తర్వాత రాహుల్ ఫ్యామిలీ చేసిన కామెంట్స్ వైరల్..

rahul family

తెలుగు సినీ పరిశ్రమ యావత్ భారతదేశం మొత్తం గర్వపడే క్షణం వచ్చేసింది. మన తెలుగు సినిమా తొలిసారి ఆస్కారం గెలిచి చరిత్ర సృష్టించింది. అందరూ అనుకున్నట్టుగానే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉన్న డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగిన వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు వరించింది. భారతీయ జెండా అమెరికా గడ్డపై ఎగిరింది ఆ క్షణాన్ని చూసి భారతీయ ప్రజల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. … Read more