Mahesh Babu: అక్కతో మహేశ్ బాబు ఫన్.. వీడియో వైరల్!
హీరో మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కలయికలో కొత్త చిత్రం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహక పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు జుట్టు పొడవుగా పెంచాడు. ఇందుకోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తూ సిద్ధమవుతున్నాడు. ఈ ఎపిసోడ్‌లో హైదరాబాద్‌లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన మహేష్ బాబును అతని సోదరి మంజుల ఆటపట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ నెట్‌వర్క్‌లలో దర్శనమిచ్చింది. మహేష్ బాబు … Read more