క్లీంకార కేర్ టేకర్ కథ ఇంత ఉంద..

మెగా ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఎదురుచూసిన వారసరాలు క్లీంకార. ఆమె వచ్చిన వేలా విశేషం మెగా కుటుంబానికి ఎంత కలిసొచ్చిందో మన అందరికీ తెలుసు. ప్రతిష్టాత్మకమైన అవార్డులు వెతుక్కుంటూ మెగా ఫ్యామిలీ ఇంటికి చేరాయి. రామ్ చరణ్ కు ఆస్కార్ అవార్డు దక్కగా, బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఇది చాలవనట్టు తాజాగా మెగాస్టార్ కి ఏకంగా మన దేశంలోనే రెండవ అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మభూషణ్ వచ్చింది. ఇదంతా మనవరాలు ఇంటికి వచ్చిన … Read more

సినీ ఇండస్ట్రీలో రియంట్రీ ఇస్తున్న మెగా డాటర్..

మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు కూతురు.. మెగా డాటర్ నిహారిక కొణిదల. తెలుగు ఇండస్ట్రీలో ఈమె పేరు తెలియని వారు ఉండరు. సినిమాల పరంగా కాకపోయినా కాంట్రవర్సీల పరంగా నిహారిక అందరికీ పరిచయస్తురాలు. మొదట బుల్లితెరపై యాంకర్ గా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా నాగశౌర్యతో మూవీలో నటించింది.ఒక మనసు చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక తను నటనతో అందరిని ఆకట్టుకుంది. సినిమాలతో పాటు పలు రకాల షార్ట్ … Read more

ఆర్ఆర్ఆర్ స్టార్ మైండ్ బ్లోయింగ్ ప్రాపర్టీస్..

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ స్టార్ డం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు దేశంలో .. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్ గోల్డెన్ స్టార్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు ని కూడా గెలుచుకున్నాడు రామ్ చరణ్. ఇక ఈ విషయం పక్కన పెడితే రాంచరణ్ నెట్ ప్రాపర్టీ వాల్యూ తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. చెర్రీ ఎటువంటి కార్ని వాడుతాడు.. అతని ఎక్కడ ఉంటాడు ఇలాంటి విషయాల … Read more

మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మితకు ఊహించని మెగా షాక్….

chiru

మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అదే బాటలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా టాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒకపక్క వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ మరోపక్క వెండితెరపై నిర్మాతగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సంతోష్ శోభన్ తో ప్రశాంత్ దిమ్మెల డైరెక్షన్ లో ఓ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తోంది. శ్రీదేవి శోభన్ … Read more

వరుణ్ పెళ్లి ఆ అమ్మాయి తోనే….క్లారిటీ ఇచ్చిన నాగబాబు

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆరడుగుల అందగాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముకుందా చిత్రంతో సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన వరుణ్ మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కథల విషయంలో ఎంతో ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఎన్నో విజయాలను తన ఖాతాలో ఇప్పటికే వేసుకున్నాడు. వరుణ్ నెక్స్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున ‘త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ హై యాక్షన్ డ్రామా చిత్రంతోపాటు వరుణ్ మరో ఎయిర్ ఫోర్స్ ఆధారిత … Read more

మెగా మదర్ పుట్టినరోజును కుటుంబ సమేతంగా జరుపుకున్న మెగా ఫ్యామిలీ….

మెగా ఫ్యామిలీ సభ్యులకు చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ప్రతి పండుగ నువ్వు కుటుంబ సభ్యులు అంతా కలిసి జరుపుకోవడం వారికి అలవాటు. మరి ఈరోజు చిరంజీవి తల్లి అయిన అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో ఆనందంగా ఆమెతో సమయాన్ని గడిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈరోజు చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. చిరంజీవితోపాటు మెగా కుటుంబ సభ్యులందరూ … Read more