సినీ ఇండస్ట్రీలో రియంట్రీ ఇస్తున్న మెగా డాటర్..

మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు కూతురు.. మెగా డాటర్ నిహారిక కొణిదల. తెలుగు ఇండస్ట్రీలో ఈమె పేరు తెలియని వారు ఉండరు. సినిమాల పరంగా కాకపోయినా కాంట్రవర్సీల పరంగా నిహారిక అందరికీ పరిచయస్తురాలు. మొదట బుల్లితెరపై యాంకర్ గా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా నాగశౌర్యతో మూవీలో నటించింది.ఒక మనసు చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక తను నటనతో అందరిని ఆకట్టుకుంది. సినిమాలతో పాటు పలు రకాల షార్ట్ … Read more

మెగా డాటర్ ..మాజీ భర్త మధ్య స్టేట్మెంట్ వార్..

నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ మెగా డాటర్.. చేసిన రెండు మూడు సినిమాల్లో పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత చైతన్య జొన్నలగడ్డతో ఈమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ళ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో.. విడాకులు అంత గోప్యంగా జరిగిపోయాయి. ఇప్పటికి కూడా వీళ్ళిద్దరి డైవర్స్ వెనక అసలు కారణం ఏమిటి అన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే వీళ్ళు విడాకులు తీసుకోవడానికి ముందు నుంచే.. ఇద్దరి వివాహ … Read more

మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మితకు ఊహించని మెగా షాక్….

chiru

మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అదే బాటలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా టాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒకపక్క వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ మరోపక్క వెండితెరపై నిర్మాతగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సంతోష్ శోభన్ తో ప్రశాంత్ దిమ్మెల డైరెక్షన్ లో ఓ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తోంది. శ్రీదేవి శోభన్ … Read more

శ్రీజ బాట పట్టబోతున్న మరో మెగా డాటర్…..

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ విషయం అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం మెగా కుటుంబంలో ఇంకో కూతురు కూడా శ్రీజ బాటలో నడవబోతోంది అన్న కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగా డాటర్ నిహారిక భర్తకు దూరంగా ఉంటుంది అనే పుకారు నెట్‌లో తెగ షికారు చేస్తుంది. నాగబాబు కూతురైన నిహారిక సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెను హీరోయిన్‌గా చూడలేము అంటూ మెగా ఫాన్స్ పనిగట్టుకుని మరి సినిమాలను డిజాస్టర్ … Read more