అల్లు అర్హ లేటెస్ట్ అప్డేట్ ను విడుదల చేసిన శాకుంతలం టీమ్….
స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నిర్మిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన మహాకావ్యం అభిజ్ఞాన శకుంతల ఆధారంగా నిర్మించిన మనోహరమైన ప్రేమ కావ్యం ఈ సినిమా. ఫిబ్రవరి 17 గ్రాండ్ రిలీజ్ కు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ మంచి పాజిటివ్ టాక్ ని సంపాదించింది. ఇందులో శకుంతల గెటప్ లో సమంత దివి నుంచి దిగివచ్చిన దేవకన్య లా … Read more