క్యూట్ లుక్స్ తో క్రేజీ స్టిల్స్ ఇస్తున్న బేబమ్మ
మొదటి సినిమాతోనే 100 కోట్లు కలక్షని రాబట్టిన హీరోయిన్ గా రికార్డ్ కోటేసింది మన కృతి శెట్టి . ప్రస్తుతం ఈ శెట్టి పాపా తెలుగు లో శర్వానంద్ సరసన ఒక మూవీ తమిళ్ లో 3 మూవీస్ మళయాళం లో 1 సినిమా ల షూటింగ్ తూ ఫుల్ బిజీ గ వుంది .ఉపెన మూవీకి 6 లక్షలు తీస్కుని బీబమ్మ .ప్రస్తుతం ఒక్కో సినిమాకి 50 లక్షల నుడి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ … Read more
 
					 
						