కీర్తి సురేష్ చీరలో ఎంత అందంగా ఉందో చూసారా..?
మహానటి కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన నటన చూస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. కీర్తి సురేష్ ప్రస్తుతం ఏకంగా ఐదు ప్రాజెక్ట్లలో బిజీగా ఉంది ఈ ఐదు ప్రాజెక్ట్లలో నాలుగు తమిళ్ ప్రాజెక్టులు, ఒకటి హిందీ సినిమా. #keerthi_suresh చివరగా తెలుగులో కీర్తి సురేష్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటించింది. భోళా శంకర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెట్టుకున్నారు ప్రేక్షకులు కానీ అసలు ఆశించిన స్థాయిలో సినిమా ఆడలేదు. … Read more