అసిస్టెంట్ డైరెక్టర్ టు స్టార్ హీరో! రేంజ్ మారిందిగా..!
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ రంగంలో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితేనే కానీ స్టార్ స్టేటస్ దక్కదు. అలా సున్నా నుంచి మొదలు పెట్టి హీరోలుగా ఎదిగిన వారు కొందరున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, నానా ఇబ్బందులు పడి నటుడిగా అవకాశాలు దక్కించుకుని స్వయంకృషితో తమని తాము నిరూపించుకున్నారు. హీరోలుగా ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి రియల్ హీరోస్ గురించి తెలుసుకుందాం. రవితేజ టాలీవుడ్ కి మాస్ మహారాజా … Read more