గ్లోబల్ స్టార్ Ramcharan గారికి జన్మదిన శుభాకాంక్షలు
ప్రియమైన గ్లోబల్ స్టార్, టాలీవుడ్ గేమ్ ఛేంజర్ RamCharan గారికి జన్మదిన శుభాకాంక్షలు మీకు మరిన్ని బ్లాక్‌బస్టర్‌లు & విజయాలు సాధించాలని కోరుకుంటు Telugu Cine Reporters Team
ప్రియమైన గ్లోబల్ స్టార్, టాలీవుడ్ గేమ్ ఛేంజర్ RamCharan గారికి జన్మదిన శుభాకాంక్షలు మీకు మరిన్ని బ్లాక్‌బస్టర్‌లు & విజయాలు సాధించాలని కోరుకుంటు Telugu Cine Reporters Team
RRR మూవీ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ Game changer శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ దిల్ రాజు నిర్మాత గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి ‘కైరా అద్వానీ’ కథానాయకిగా నటిస్తుంది . ఇప్పటి వరకు Ram charan గేమ్ చెంజార్ నుoచి వచ్చిన అఫీషియల్ Update కన్నా లీక్ లే Charry ఫాన్స్ ని కూల్చేస్తూ వస్తున్నాయి . సినిమా టైలిల్ తప్ప మారె కంటెంట్ రివిల్ చేయలేదు దర్శకుడు … Read more