మృణాల్ నటించిన మూడు సినిమాలలో ఈ ముచ్చటైన కామన్ పాయింట్ గమనించారా..

Mrunal Thakur

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కు ఇప్పుడు తెలుగులో ఎక్కడలేని డిమాండ్ ఉంది. టాలీవుడ్ సీతగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కోసం తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయని టాక్ మృణాల్ ఇప్పటికి మూడు తెలుగు సినిమాల్లో నటించింది కానీ మూడు సినిమాల్లో కామన్ గా ఒక పాయింట్ ఉంది అన్న విషయం మీరు గమనించారా. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ మూడు సినిమాలు ఆమె కెరీర్ కు మంచి సక్సెస్ అందించాయి. నటిగా మంచి … Read more

Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల వివరాలను పంచుకున్నారు

ఫ్యామిలీ స్టార్  సినిమాకు చెందిన నటీనటులు మరియు నిర్మాతల బృందం తమ సినిమా ప్రొమోషన్స్ కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళుతున్నారు. వారు ఇటీవల చెన్నైలో సమావేశమయ్యారు, అక్కడ వారు సినిమాను ఎప్పుడు, ఎక్కడ ప్రదర్శిస్తారు అనే సమాచారాన్ని పంచుకున్నారు. ప్రధాన నటుల్లో ఒకరైన విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. తమిళనాడులో 250 థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తామని దిల్ రాజు తెలిపారు. పిల్లలతో సహా కుటుంబం మొత్తం చూడగలిగే సరదా సినిమా ఇది. 2 గంటల 40 … Read more

ఫ్యామిలీ స్టార్ డేట్ ఫిక్స్..అంటే మరి దేవర సంగతి అంతేనా?

గత కొద్దికాలంగా సరియైన హిట్టు కోసం ప్రయత్నిస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిజానికి మొన్న సంక్రాంతికి విడుదల కావలసి అయితే షూటింగ్లో జరిగిన ఆలస్యం మరికొన్ని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ గీతా గోవిందం ఎటువంటి కలెక్షన్స్ సాధించిందో అందరికీ తెలుసు .రికార్డుల పరంగానే … Read more

రౌడీపై అసభ్యకరమైన వీడియోలు చేసిన యూట్యూబ్ అరెస్ట్..

సోషల్ మీడియా, యూట్యూబ్‌లో తెలియని పోటీ పెరుగుతూ వస్తుంది. దీని కారణంగా పాపులారిటీ కోసం కొంతమంది పలు రకాల రూమర్స్ ,గాసిప్స్ తో పాటుగా అసభ్యకరమైన వార్తలను షేర్ చేయడం మొదలుపెట్టారు. హీరోయిన్ల వీడియోలను మార్ఫింగ్ చేసి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ సో కాల్డ్ టెక్నాలజీ కేటుగాళ్లు ఎంత రగడ చేశారు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విజయ్ దేవరకొండ పై కొన్ని అసభ్యకరమైన అవాస్తవాలను రాసిన ఒక వ్యక్తిని సైబర్ క్రైమ్ … Read more