VV Vinayak: సుమోలు గాల్లోకి ఎగిరే సీన్ వెనుక లాజిక్ చెప్పిన వినాయక్
కొన్నేళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ జోన్రా (faction genre) సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేవి. రాయలసీమ నేపథ్యంలో సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూసేవారు. వారి అంచనాలకు తగ్గట్టే సినిమాల్లో ఎలివేషన్ సీన్లు ఉండేలా దర్శకులు జాగ్రత్త వహించేవారు. సుమోలు గాల్లోకి ఎగరడం, ఈల వేస్తే బాంబు పేలడం, భూమిలో నుంచి సుమోలో సర్రున పైకి రావడం లాంటి సీన్లు ఆ సినిమాల్లో ఉండేవి. ఈ సీన్లకు థియేటర్లలో విజిల్స్ పడేవి. … Read more