Actress Saritha: బాలచందర్ వద్దన్నారు.. స్టార్స్ సరితనే కావాలన్నారు

Actress Saritha as dubbing artist

హీరోయిన్ గా ఎంత పాపులరో.. డబ్బింగ్ ఆర్టిస్టుగా అంతే పాపులర్ అయిన స్టార్ సరిత(Actress Saritha). తన గొంతుతో ఎంతో మంది స్టార్ హీరోయిన్ల కెరీర్ ను మరో మెట్టు ఎక్కించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా (Dubbing Artist) తను ఎంత పాపులర్ అంటే హీరోయిన్లందరూ తనతోనే డబ్బింగ్ చెప్పించుకోవాలని కోరుకునేంతగా. అందుకే ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే.. మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ సక్సెస్ అయ్యారు. కానీ బాలచందర్ (Balachander) మాత్రం ఆమెను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా … Read more