ఇలియానా… అందుకే సౌత్ లో సినిమాలకు దూరం…

ileana

దేవదాసు మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇలియానా. ఈ గోవా బ్యూటీ అప్పటి స్టార్ హీరోలు అందరితో సినిమాలలో నటించింది. గతంలో వరుస పెట్టి తెలుగులో సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు తెలుగు సినిమాలలో కనిపించడమే మానేసింది. 2018 రవితేజ తో కలిసి అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో సందడి చేసింది. ఆ తరువాత బాలీవుడ్ సినిమాలకే అంకితం అయిపోయి తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. … Read more