పిఠాపురంలో మనమే ఈవెంట్ – దర్శకుడి ఆచూకీ లేదా?

శర్వానంద్ రాబోయే చిత్రం “మనమే” ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూన్ 5 న పిఠాపురంలో జరగనుందని ఆదివారం ఉదయం పుకార్లు వ్యాపించాయి. ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నిర్ణయాత్మక విజయం సాధిస్తారని, బహుశా అక్కడ ఈవెంట్‌ని నిర్వహించాలనే శర్వానంద్ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని నివేదికల కారణంగా ఈ ఊహాగానాలు కొంతవరకు ట్రాక్‌లోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అంచనాలు మరింతగా పెరిగాయి. ఈరోజు వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో, … Read more

పవన్ కల్యాణ్ తనకు ఫోన్ చేస్తే ప్రచారానికి సిద్ధo

తెలుగు బుల్లితెరకు గ్లామర్ జోడించిన వ్యక్తి అనసూయ భరద్వాజ్. Also Read: శత్రు దేశాలుసైతం ప్రస్తావించుకునేంత ఎత్తుకి ఎదిరిగిన టాలీవుడ్ స్టార్ ఎవరు? అనసూయ బుల్లితెరపై కనిపించకముందే హంగామా లేకుండా ప్రోగ్రామ్స్ నడుస్తుండగా, అనసూయ రాగానే బుల్లితెరపై గ్లామరస్ షో ఒక్కసారిగా జోరందుకుంది. ఇప్పటి వరకు తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా.. ఏ పార్టీ ముఖ్యం కాదని, నేతలే ముఖ్యమని ఆమె అన్నారు. ఏ పార్టీ అయినా సరే.. నేతల … Read more

సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఊర్వశి రౌతెలా..

తాము నటించిన సినిమా విడుదలయ్యే రోజు నటీనటులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకోవడం ఈరోజుల్లో షరా మామూలే. తాజాగా ఊర్వశి రౌతెలా కూడా ఇదే పని చేసింది. కానీ ఆమె చేసిన ఆ పనే ఇప్పుడు తనని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఆనందం పంచుకోవడంలో తప్పేముంది? ఎందుకు ఆమెని అంతగా ట్రోల్ చేస్తున్నారని ఆలోచిస్తున్నారా? ఆమె తన ఆనందాన్ని పంచుకున్న మాట వాస్తవమే. కానీ ఆ ఆనందానికి రెండు … Read more