చీరలో రొమాంటిక్ లుక్ తో మతి పోగొట్టేస్తున్న అనుపమ పరమేశ్వరన్..
అనుపమ పరమేశ్వరన్, కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటించి సినీ ప్రేక్షకులందరినీ తన అందంతో నటనతో మెప్పించింది. కేరళకు చెందిన అమ్మాయి అయినా, తెలుగు అమ్మాయి లాగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది. అనుపమ మొదటిసారిగా మలయాళ సినిమా ప్రేమమ్ సినిమాలో నివిన్ పౌలీ తో కలిసి నటించిన ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా … Read more