రామాయణంపై యష్ మనసు పారేసుకోవడం వెనుక అసలు మర్మం ఇదే..
కేజీఎఫ్ మూవీ తర్వాత సక్సెస్ తో పాటు సేమ్ సంపాదించిన నటుడు యష్.. ఇప్పుడు ఆకస్మాత్తుగా ఇతనికి రామాయణానికి సహనిర్మాతగా మారాలని అనిపించింది. రామాయణం లాంటి ఒక మంచి పౌరాణిక గాధకు తాను బాగా కనెక్ట్ అయినట్టుగా.. ప్రజలకు ఇటువంటి డెత్ లో ఉన్న మూవీస్ ని చూపించాలి అని భావించినట్టుగా యష్ పేర్కొన్నారు.నితీష్ తివారీ రామాయణానికి సహనిర్మాతగా మారినట్టు యష్ నిన్ననే ప్రకటించారు. అయితే ఇంత సడన్ గా రామాయణం పై యష్ అంతగా ఎందుకు … Read more
 
					 
						 
						 
						