రికార్డుల ప్రభంజనంతో రెచ్చిపోతున్న హనుమాన్..
సంక్రాంతి బరిలో దిగుతాము అంటే ..చిన్న సినిమావి పోటీ తట్టుకోగలవా అని అన్నారు.. ఇంకొక డేటు చూసుకో అని ఇన్ డైరెక్ట్ గా సలహాలు ఇచ్చారు. అయినా సరే తమ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో టాప్ హీరోల సినిమాలను ఢీకొడుతూ సంక్రాంతి బరిలోకి దిగిన చిన్న చిత్రం హనుమాన్. చిన్న సినిమా అని అందరూ తేలికగా తీసుకున్న ఈ మూవీ ఊహించని విధంగా రికార్డుల ప్రభంజనం సృష్టించడంతోపాటు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. … Read more