రజినీకాంత్ కి కోపం వచ్చింది.. నోటీస్ ఇచ్చాడు..!

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తెలినీ వారుండరు. భారత చిత్ర ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శం సూపర్ స్టార్ రజనీకాంత్. బస్సు కండక్టర్ నుండి గొప్ప స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి. ప్రతి ఒక్కరితో ఎలాంటి అహం లేకుండా కలిసిపోయే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతున్నవి మీమ్స్. ఎక్కువమంది మీమర్స్ రాజకీయాలు, సినిమాలు, వార్తలు, చిన్న గల్లీ నుండి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన వేటిని వదలకుండా ఏవి … Read more