శ్రీముఖి ఎంత అందంగా ఉందో.. ఈ ఫొటోస్ కి ఎవరైనా ఫిదా అయ్యిపోతారు..!

యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. శ్రీముఖి అంటే అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం బిజీగా ఉంది శ్రీముఖి. చేతినిండా బోలెడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలానే ప్రోగ్రామ్స్ తోనే కాకుండా శ్రీముఖి అప్పుడప్పుడు ఫెస్టివల్ ఈవెంట్స్ లో కూడా మెరుస్తూ ఉంటుంది. #sree_mukhi ఇంకో పక్క సినిమాల్లో కూడా ఈమెకి ఆఫర్లు బానే వస్తున్నాయి. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి యాక్టివ్ గా ఉంటుంది. #sree_mukhi శ్రీముఖి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ … Read more