శ్రీజ బాట పట్టబోతున్న మరో మెగా డాటర్…..
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ విషయం అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం మెగా కుటుంబంలో ఇంకో కూతురు కూడా శ్రీజ బాటలో నడవబోతోంది అన్న కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగా డాటర్ నిహారిక భర్తకు దూరంగా ఉంటుంది అనే పుకారు నెట్‌లో తెగ షికారు చేస్తుంది. నాగబాబు కూతురైన నిహారిక సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెను హీరోయిన్‌గా చూడలేము అంటూ మెగా ఫాన్స్ పనిగట్టుకుని మరి సినిమాలను డిజాస్టర్ … Read more