అతను చేసిన ఆ పనితో అష్టకష్టాలు పడుతున్న ప్రభాస్..

prabhas love

వేటికైనా హద్దు పద్దు లాంటివి ఉండాల్సిందే. లేకపోతే ఇలాంటి న్యూస్ లే ఎక్కువ అవుతాయి. సోషల్ మీడియాను ముంచెత్తుతాయి. అబద్దము అని తెలిసిన నమ్మసక్యం కాకున్నా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇంతకి అవి ఎలాంటి న్యూస్ అని మీరు అనుకుంటున్నారు. నేనైతే ప్రభాస్ ఎంగేజ్మెంట్ లాంటి న్యూస్ అని అనుకుంటున్నాను. ఇక ప్రభాస్ ఆది పురుష్ టీజర్ రిలీజ్ రోజు నుండి మొదలైన ప్రభాస్, కృతి సనన్ లవ్, పెళ్లి రూమర్స్ రెండు మూడు … Read more

సలార్ కి డెడ్ లైన్ ఫిక్స్ చేసిన ప్రభాస్..

salaar

ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. దాంతో కేజిఎఫ్ ను మించి సలార్ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే సలార్ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్ ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆది పురుష్ జూన్ కు పోస్ట్ పోన్ అవ్వడంతో … Read more

హై ఫీవర్ తో బాధపడుతున్న ప్రభాస్.. ఆగిపోయిన షూటింగ్స్…

prabhas

ప్రభాస్ నటిస్తున్న సినిమాల షూటింగ్ కు సడన్ గా బ్రేక్ పడింది. ఏకంగా మూడు సినిమాల షూటింగ్స్ తో తీరిక లేకుండా గడిపిన డార్లింగ్ ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. ఎందుకో తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. ఒకవైపు నైట్ ఎఫెక్ట్ లో సలార్ షూటింగ్, మరోవైపు ప్రాజెక్ట్ k కోసం భారీ యాక్షన్ సీక్వెన్సెస్, మధ్యలో మారుతి సినిమా కోసం డేట్స్. ఇలా గ్యాప్ లేకుండా వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా గడిపిన డార్లింగ్ … Read more

సర్ ప్రైజ్.. సలార్ టీజర్ ఆ నెల లోనే వస్తుందట!?

salar movie

జస్ట్ లీకుడు ఫోటోలు చూసి ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇక సలార్ టీజర్ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే సలార్ టీజర్ వస్తుంది అనే మాట విన్నప్పుడల్లా డార్లింగ్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోతుంది. కానీ తమ హీరోకి ప్రశాంత్ నీల్ ఇవ్వబోయే ఎలివేషన్ ఊహించుకుంటునే కాలం వెల్లదిస్తున్నారు. సలార్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయినా ఇప్పటివరకు స్టిల్స్ తప్పితే చిన్న గ్లిమ్స్ కూడా … Read more

కైపెక్కించే కళ్లతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తున్న కృతి సనన్..!

కృతి సనన్, తన మొదటి సినిమానే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పక్కన జోడి కట్టి అవార్డు సైతం కొట్టేసింది. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా టైగర్ ష్రోఫ్ సరసన జతకట్టింది. ఈ అమ్మడు కెరీర్ మొదట్లో  అందం, అభినయం కలగలసిన పాత్రలలో మెప్పించిన ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. హిట్, ప్లాప్ సంబంధం లేకుండా 2014 నుండి ఇప్పటివరకు అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ … Read more