ఆర్ఆర్ఆర్ ను ఆ సినిమాతో పోల్చిన అవసరాల శ్రీనివాస్..
యాక్టర్ గానే కాకుండా రచయితగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్. మంచి కామెడీ పాత్రలు చేసి కడుపుబ్బా నవ్వించగలడు.. సీరియస్ పాత్రలో ఇమిడిపోయి భయపెట్టగలడు.. అంత టాలెంట్ ఉన్న నటుడు శ్రీనివాస్. అయితే అతను ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన మరొక సినిమాతో అతను కంపేర్ … Read more