తారక్ తో తలపడనున్న తలైవా..
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం షూటింగ్ తో యమ బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ కావడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో.. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా … Read more