ప్రేమలో కీర్తి సురేష్.. క్లారిటీ ఇచ్చిన తల్లి మేనక..!

కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో బిజీగా ఉన్న మహానటి. మలయాళ నటి మేనక, సినీ నిర్మాత సురేష్ కుమార్ ల రెండవ సంతానం అయినా కీర్తి సురేష్ 2015లో నేను శైలజ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అదే సమయంలో తమిళ తంబిలకు కూడా పరిచయమయ్యారు. ఆ తర్వాత 2017లో నేను లోకల్ అంటూ లోకల్ జనాలకు మరింత చేరువయ్యారు. 2015 నుండి 2017 మధ్య తమిళ సినిమాలలో నటించిన అవి కూడా తెలుగులో … Read more