మెగా కాంపౌండ్ నుంచి కాంగ్రెస్ కు ప్రచారం చేస్తున్న హీరో..
మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈతరం హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఈ ఐకానిక్ స్టార్ కి అభిమానులలో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కాంగ్రెస్ కి ఓటు వేయండి అంటూ చెప్పే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మెగా కాంపౌండ్ హీరో ఓటు అడిగితే.. అది జనసేన కైనా కావాలి.. లేక కూటమికైనా … Read more