వరుణ్ పెళ్లి ఆ అమ్మాయి తోనే….క్లారిటీ ఇచ్చిన నాగబాబు

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆరడుగుల అందగాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముకుందా చిత్రంతో సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన వరుణ్ మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కథల విషయంలో ఎంతో ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఎన్నో విజయాలను తన ఖాతాలో ఇప్పటికే వేసుకున్నాడు. వరుణ్ నెక్స్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున ‘త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ హై యాక్షన్ డ్రామా చిత్రంతోపాటు వరుణ్ మరో ఎయిర్ ఫోర్స్ ఆధారిత … Read more

నెక్స్ట్ టార్గెట్ ను లాక్ చేసిన వరుణ్ తేజ్…….

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొద్ది కాలంగా మంచి సక్సెస్ లేక బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని వరుణ్ తేజ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. వరుణ్ తన నెక్స్ట్ మూవీ ని ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మంచి పవర్ఫుల్ యాక్షన్ త్రిల్లర్ మూవీ గా రూపొందిపోతుంది. ఇందులో వరుణ్ తేజ్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గెటప్ లో నటించబోతున్నారు. … Read more

వరుణ్ తేజ అప్ కమింగ్ యాక్షన్ మూవీ ఫస్ట్ లుక్ … మామూలుగా లేదుగా….

varun tej

వరుణ్ తేజ్ ముకుంద మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఈ నటుడిని అభిమానులు ముద్దుగా మెగా ప్రిన్స్ అని పిలుచుకుంటున్నారు. వరుణ్ తేజ బర్త్ డే సందర్భంగా ఈరోజు అతనికి అతని కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు మరియు ఎందరో అభిమానులు బర్త్డే విషెస్ చెప్పారు. ఇక ఈరోజు అతనికి మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. వరుణ్ తేజ్ 13వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ … Read more