తమన్నా ఇలా అన్నీ చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి..?
తమన్నా.. అసలే పాలలాంటి అందం. శ్రీ సినిమాతో తెలుగులో పరిచయమై హ్యాపీడేస్ తో అందరినీ ప్రేమలో పడేసింది ఈ మిల్క్ బ్యూటీ తమన్నా. సినిమాలో అందాలు ఒలకబోయడంలో, అభినయించడంలో తనకు తానే సాటి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ దేనిని వదల పెట్టకుండా అన్నింట్లో అడుగులు పెట్టేసి పరుగులు తీస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ లలో ది బెస్ట్ డాన్సర్ అనగానే ఠక్కున వచ్చే పేరు తమన్నా. స్పెషల్ సాంగ్ లలో కూడా ఇరగదీసింది తమన్నా. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి … Read more