సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన సినిమాలు…
రాజకుమారుడు 1999 లో రిలీజ్ అయి అప్పట్లోనే 11 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టింది. మురారి ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఒక్కడు మహేష్ బాబుకు మంచి మాస్ క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. పోకిరి తెలుగు సినీ చరిత్రలోనే అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దూకుడు టాలీవుడ్ చరిత్రలోనే రెండోవ 100 కోట్ల మూవీ … Read more