ట్రాప్ లో పడి పెళ్లి చేసుకున్న.. నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

గత నెల రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నరేష్, పవిత్ర లోకేష్ సంబంధంపై నరేష్ భార్య రమ్య రఘుపతి మీడియా ముందు చాలాసార్లు మాట్లాడింది. మొదటిసారి నరేష్ మీడియా ముందుకు వచ్చాడు. ఒత్తిడి భరించలేకే మీడియా ముందుకు వచ్చానని చెప్పాడు. నరేష్, రమ్య రఘుపతి వివాహం జరిగి 12ఏళ్లు అయ్యింది. నరేష్ సన్యాసం తీసుకునే సమయంలో రమ్యని కలిసి రమ్య జీవితంపై జాలిపడి పెళ్లి చేసుకున్నాడు. నిశ్చితార్థం అయిన … Read more

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న పవిత్రా లోకేశ్

  కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చి సెటిల్ అయినా కన్నడ ప్రముఖ నాటి పవిత్ర లోకేష్ అందరి స్టార్ హీరోల సినిమాల్లో మంచి ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో పవిత్ర లోకేష్ నటించారు. ప్రస్తుతం బోల్డ్ గా ఉన్న పవిత్ర పాత ఫొటోస్ నెట్లో వైరల్ అయ్యాయి. స్విమ్ సూట్ లో, పవిత్ర కుర్ర కారును రెచ్చగొడుతున్నట్లు ఉన్న ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.