సినీ ఇండస్ట్రీలో రియంట్రీ ఇస్తున్న మెగా డాటర్..
మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు కూతురు.. మెగా డాటర్ నిహారిక కొణిదల. తెలుగు ఇండస్ట్రీలో ఈమె పేరు తెలియని వారు ఉండరు. సినిమాల పరంగా కాకపోయినా కాంట్రవర్సీల పరంగా నిహారిక అందరికీ పరిచయస్తురాలు. మొదట బుల్లితెరపై యాంకర్ గా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా నాగశౌర్యతో మూవీలో నటించింది.ఒక మనసు చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక తను నటనతో అందరిని ఆకట్టుకుంది. సినిమాలతో పాటు పలు రకాల షార్ట్ … Read more