రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ మూవీ.. హనుమాన్ సిరీస్ లోనిదేనా?

Ranaveer Singh

గత సంక్రాంతికి చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచే రికార్డులు తన ఖాతాలో వేసుకున్న మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ చిత్రం తరువాత ఎన్నో సూపర్ హీరో చిత్రాలను తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పారు. ఈ మూవీతో తేజా సజ్జ కు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. కోట్లకి కోట్లు భారీ బడ్జెట్ పెట్టి తీసిన చిత్రాల కంటే కూడా ఈ మూవీ విఎఫ్ఎక్స అందరిని … Read more

రికార్డుల ప్రభంజనంతో రెచ్చిపోతున్న హనుమాన్..

సంక్రాంతి బరిలో దిగుతాము అంటే ..చిన్న సినిమావి పోటీ తట్టుకోగలవా అని అన్నారు.. ఇంకొక డేటు చూసుకో అని ఇన్ డైరెక్ట్ గా సలహాలు ఇచ్చారు. అయినా సరే తమ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో టాప్ హీరోల సినిమాలను ఢీకొడుతూ సంక్రాంతి బరిలోకి దిగిన చిన్న చిత్రం హనుమాన్. చిన్న సినిమా అని అందరూ తేలికగా తీసుకున్న ఈ మూవీ ఊహించని విధంగా రికార్డుల ప్రభంజనం సృష్టించడంతోపాటు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. … Read more

హనుమాన్ నుంచి క్రేజీ మహా మాస్ అప్డేట్..

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలలో హనుమాన్ మూవీ కూడా ఒకటి. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ 7 నటిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెద్ద సినిమాలు పోటీకి ఎన్ని ఉన్నా ఈ చిత్రంపై ఉన్న కాన్ఫిడెన్స్ తో మూవీ మేకర్ … Read more

ఆంజనేయుడు నీ వాడు నీలోనే ఉన్నాడు.. అదరగొడుతున్న హనుమాన్ ట్రెయిలర్

ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న మూవీ హనుమాన్.. సంక్రాంతికి బరిలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇవ్వడానికి సాలిడ్ కంటెంట్తో వస్తోంది ఈ కుర్ర హీరో మూవీ. ఇండియన్ సూపర్ మాన్ ..హనుమాన్.. గురించి ప్రస్తుతానికి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. మూవీకి సంబంధించిన ప్రతి అంశం ఎంతో క్రియేటివ్ గా ఉన్నట్లు టాక్. పాటలు అనుకున్న ఇంపాక్ట్ క్రియేట్ చేయలేక పోయినప్పటికీ చిత్రంపై మాత్రం మంచి బజ్ … Read more

విజువల్ వండర్ గా రాబోతున్న ఇండియన్ సూపర్ హీరో హనుమాన్..

సంక్రాంతి వస్తుంది అంటే సినిమా లవర్స్ కి పండగే. ఒకదాని తర్వాత ఒకటి మంచి సినిమాలతో పండగ మరింత బ్యూటిఫుల్ గా ఉంటుంది అయితే ఈసారి సంక్రాంతి బరిలో గుంటూరు కారం తో పాటు అరడజనుకు పైగా సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జ నటిస్తున్న హనుమాన్ మూవీ ఒకటి. ఇండియన్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ సినీ ఇండస్ట్రీ గా మారుతుంది. ఇప్పటికే … Read more

హనుమాన్ మూవీ ట్రైలర్ డేట్ లాక్.. ఎప్పుడో తెలుసా?

2024 సంక్రాంతికి సినిమాల సందడి భారీగా ఉంది ఒకపక్క .గుంటూరు కారం కదం తొక్కుతుంటే మరోపక్క మిగిలిన సినిమాలు పోటీకి సై అంటున్నాయి. గుంటూరు కారం తప్ప మిగిలిన మూవీస్ లో చూసుకుంటే నెక్స్ట్ హైప్ ఉన్న చిత్రం హనుమాన్. ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ 19న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ వేసి మరి అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీ కంటెంట్ పై మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు మనకు … Read more