కైపెక్కించే కళ్లతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తున్న కృతి సనన్..!

కృతి సనన్, తన మొదటి సినిమానే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పక్కన జోడి కట్టి అవార్డు సైతం కొట్టేసింది. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా టైగర్ ష్రోఫ్ సరసన జతకట్టింది. ఈ అమ్మడు కెరీర్ మొదట్లో  అందం, అభినయం కలగలసిన పాత్రలలో మెప్పించిన ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. హిట్, ప్లాప్ సంబంధం లేకుండా 2014 నుండి ఇప్పటివరకు అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ … Read more