Pokuri Babu Rao: హీరో రాజశేఖర్ మీద కోపంతో పీఎల్ నారాయణను కాల్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..

Pokuri Babu Rao shot PL Narayana with a dummy bullet

పోకూరి బాబూరావు(Pokuri Babu Rao).. ఈతరం ఫిలింస్ అధినేతగా.. అభ్యుదయ చిత్రాల నిర్మాతగా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సాధించిన వ్యక్తి. విజయశాంతి, రాజశేఖర్, గోెపీచంద్ లాంటి స్టార్లను తయారుచేసిన ఘనత ఆయనది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. నేటి భారతం సినిమా షూటింగ్లో హీరో రాజశేఖర్ మీద కోపంతో ఈయన చేసిన ఓ పని పీఎల్ నారాయణ ప్రాణం మీదకు తెచ్చింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పోకూరి బాబూరావు వివరించారు. నవభారతం … Read more

Geethanjali: ‘‘లేచిపోదామన్న మగాడా.. రా చూద్దాం’’ అంటూ ‘గీతాంజలి’లో డబ్బింగ్ చెప్పిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..

‘‘లేచిపోదామన్న మగాడా.. రా చూద్దాం..’’ అని గీతాంజలి(Geethanjali) సినిమాలో ఓ డైలాగ్ ఉంది. తెలుగు నాట చాలా పాపులర్ డైలాగ్ ఇది. టెక్నాలజీకి తగ్గట్టుగా ఈ డైలాగ్ వాడకం మారుతోంది. అప్పట్లో ఇదే డైలాగ్ రింగ్ టోన్ గా వాడేవారు. మధ్యలో డబ్ స్మాష్ చేశారు. ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు. ఆ గొంతులోని చిలిపిదనం అందరినీ కట్టిపడేసింది. ఆ గొంతు ఎవరిదో తెలుసా? పాపులర్ నటి రోహిణి(Actress Rohini) గొంతు. హీరోయిన్ గా చాలా బిజీగా … Read more

Brahmanandam: బ్రహ్మీ దెబ్బకు హడలెత్తిపోయిన హీరోయిన్.. ఆలీ చెప్పిన సీక్రెట్..

టాలీవుడ్ లో బ్రహ్మానందం(Brahmanandam), ఆలీ(Ali) ఇద్దరినీ టాప్ కమెడియన్లుగా చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరూ అన్నదమ్ముల్లా ఉంటారు. ఈ ఇద్దరూ కలిస్తే తెర మీద మాత్రమే కాదు.. తెర వెనుక కూడా అదే సందడి ఉంటుంది. ఓసారి షూటింగ్ స్పాట్లో బ్రహ్మానందం ఓ హీరోయిన్ను హడలెత్తించేశారట. ఆ దెబ్బకి ఆమె బ్రహ్మీ చుట్టుపక్కలకు కూడా వచ్చేది కాదట. విషయాన్ని కమెడియన్ ఆలీ సరదాగా వివరించారు. సాధారణంగా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కమెడియన్లంతా ఓ చేట చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. … Read more

Mithunam: 60 ఏళ్ల అమ్మానాన్నల ప్రేమకథ ‘మిథునం’.. సినిమాగా ఎలా మారిందో చెప్పిన తనికెళ్ల భరణి

Tanikella Bharani Mithunam

భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని అందంగా, మనసుకి హత్తుకునేలా చూపించిన సినిమా ‘మిథునం’ (Mithunam). శ్రీ రమణ రాసిన కథ ‘మిథునం’ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు తనికెళ్ల భరణి (Tanikella Bharani) . ఈ సినిమా చూస్తున్నంత సేపూ.. అప్పదాసు, బుచ్చి అనుబంధం అడుగడుగునా మనల్ని కట్టిపడేస్తుంది. అరవై ఏళ్లు దాటిన అమ్మానాన్నల అద్భుత ప్రేమ కథ ఇది. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను తనికెళ్ల భరణి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నటుడిగా, రచయితగా అందరికీ … Read more

Sai Dharam Tej: ఆ వెక్కిరింతలు తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సాయి తేజ్

Sai Dharam Tej

విరూపాక్ష(Virupaksha) సినిమా హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej). మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బాగానే కష్టపడుతున్నాడు. మొదట్లో హ్యాట్రిక్ విజయాలు అందుకుని తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. ఇది తేజ్ ను డిప్రెషన్లోకి నెట్టేసింది. దానితో ఎలా ఫైట్ చేసి బయటపడ్డాడో ఈ మధ్యనే ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ధరమ్ … Read more

Nandi Award: నంది అవార్డుల విషయంలో అశ్వనీదత్ వర్సెస్ పోసాని.. ప్రాజెక్ట్ కె మీద ఎఫెక్ట్ పడనుందా?

Nandi awards

టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ‘నంది (Nandi Award)’. ఏటా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం అందించే సత్కారం అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిన తర్వాత ఈ అవార్డులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనబడలేదు. వాటి ఊసూ ఎవరూ ఎత్తట్లేదు. కానీ ఇఫ్పుడు ఈ నంది అవార్డుల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. నిర్మాత అశ్వనీదత్ (Aswini Dutt) – రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) మధ్య ఓ … Read more

RGV: జీవిత ముందు జేడీ చక్రవర్తిని అడ్డంగా బుక్ చేసిన ఆర్జీవి.. అసలేం జరిగింది..?

RGV insulted J.D. Chakravarthy infront of jeevitha

రాంగోపాల్ వర్మ, జేడీ చక్రవర్తి(J.D. Chakravarthy) కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వీళ్లిద్దరి ప్రయాణం శివ సినిమాతో మొదలైంది. ఆర్జీవి(RGV) తెరకెక్కించిన గ్యాంగస్టర్, హార్రర్ తదితర జోన్రా సినిమాల్లో జేడీ చక్రవర్తి హీరోగా నటించారు. జేడీ నటించిన కొన్ని సినిమాలకు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) ప్రొడ్యూసర్ గానూ వ్యవహరించారు. ఆ సిినిమాల్లో ఒకటే మనీ మనీ(Money Money). ఈ సినిమా ప్రివ్యూ సందర్భంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆ … Read more

VV Vinayak: సుమోలు గాల్లోకి ఎగిరే సీన్ వెనుక లాజిక్ చెప్పిన వినాయక్

Director V.V. Vinayak

కొన్నేళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ జోన్రా (faction genre) సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేవి. రాయలసీమ నేపథ్యంలో సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూసేవారు. వారి అంచనాలకు తగ్గట్టే సినిమాల్లో ఎలివేషన్ సీన్లు ఉండేలా దర్శకులు జాగ్రత్త వహించేవారు. సుమోలు గాల్లోకి ఎగరడం, ఈల వేస్తే బాంబు పేలడం, భూమిలో నుంచి సుమోలో సర్రున పైకి రావడం లాంటి సీన్లు ఆ సినిమాల్లో ఉండేవి. ఈ సీన్లకు థియేటర్లలో విజిల్స్ పడేవి. … Read more

Gunasekhar: ఒక్కడు తర్వాత మహేష్ తో ఫ్లాప్స్.. కారణం చెప్పిన గుణశేఖర్

మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ లో ఓ కీలకమైన మైలురాయిలాంటి సినిమా ఒక్కడు (Okkadu). ఈ సినిమా మహేష్ ను మాస్ కమర్షియల్ హీరోగా నిలబెట్టింది. ఈ చిత్రానికి గుణశేఖర్(Gunasekhar) దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత గుణశేఖర్ మహేష్ తో వరుసగా మరో రెండు సినిమాలు చేశారు. అవే అర్జున్(Arjun), సైనికుడు(Sainikudu). ఇలా ఒకే హీరోతో వరుసగా మూడు సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ హిట్లు మాత్రం రిపీట్ కాలేదు. … Read more

Dil Raju: కొత్తవాళ్లతో తీద్దామనుకున్న సినిమాకి మహేష్, వెంకీ కాంబో ఎలా సెట్ చేశారో చెప్పిన దిల్ రాజు

seethamma vakitlo sirimalle chettu

తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ జీవం పోసిన సినిమా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’(seethamma vakitlo sirimalle chettu) . విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) , సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) ఇద్దరూ ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. ఇద్దరు టాప్ స్టార్స్ ని ఒకే సినిమాలో నటించేలా ఒప్పించడమంటే మాటలు కాదు. ఎందుకంటే.. ఇద్దరిలో ఎవరి పాత్ర ఇంకొరి కంటే.. వీసమెత్తు కూడా తగ్గకూడదు. లేదంటే.. థియేటర్లో ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు గ్యారెంటీ. … Read more