చీర లో అందాలు ఒలకబోస్తున్న రేష్మ.. చూపు తిప్పుకోలేక పోతున్న ఫాన్స్…
రేష్మా పసుపులేటి ఎయిర్ హోస్టెస్, టెలివిజన్ పర్సనాలిటీ, మోడల్, సీరియల్ నటి మరియు సినిమా నటిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగులో సీరియల్‌లో నటించిన తర్వాత తమిళ సీరియల్ లోకి వెళ్ళింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. సినిమాల్లో నటించే అవకాశాలు లేకపోవడంతో సీరియల్స్‌కు దూరమైన ఎందరో మహిళల్లో ఆమె ఒకరు. ప్రస్తుతం అమ్మాయిలు ఎంజాయ్ చేసే బాకియ లక్ష్మి అనే సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తోంది. మరో వైపు తన అందమైన చిత్రాలను సోషల్ మీడియాలో … Read more