అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీరే..
షాలిని, చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ హీరోయిన్ గా సఖి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తమిళ స్టార్ హీరో అజిత్ ని పెళ్లి చేసుకుంది. అప్పటికి తన వయస్సు 21 సంవత్సరాలు.. జూనియర్ శ్రీదేవి, శ్రీదేవి రాహుల్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అప్పటికి తన వయస్సు 23 సంవత్సరాలు. రాధిక ఆప్టే, బెనడిక్ట్ టేలర్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అప్పటికి తన వయస్సు 23 సంవత్సరాలు. దివ్యభారతి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ … Read more