తమన్నా బోల్డ్ సీన్స్‌లో చేయడానికి కారణం ఇదేనా??

తమన్నా.. తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అంతే గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటీ. కేవలం తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం చిత్రాల్లోనూ నటిస్తూ తానమేంటో నిరూపించుకుందీ తమన్నా. పరిశ్రమల సహనటీమణుల పోటీని తట్టుకుంటూనే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ మార్క్‌ని సెట్ చేసుకుందీ మిల్కీ బ్యూటీ. 13 ఏళ్ల వయసులో ‘శ్రీ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిందీ సుందరి. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్‌లతో … Read more

NTR’s Centenary Celebrations: ఎన్టీఆర్ మాట రజనీ జీవితాన్ని మార్చిందా? అందుకే ఆయన ఫొటో ఇంట్లో పెట్టుకున్నారా?

NTR's Centenary Celebrations

NTR’s Centenary Celebrations: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీరామారావు (N.T.Rama Rao). విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా సినీ ప్రపంచంలో తెలుగు చిత్రాలకు ఓ గొప్ప స్థానం కల్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారత రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. అవి ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 28 నుంచి అన్నగారి పుట్టినరోజు మే 28 వరకు జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళ … Read more