ఆ పాట షూటింగ్‌లో చిరంజీవి గారి డెడికేషన్ నా కళ్లారా చూశా.. తమన్నా
తెలుగు సినీ పరిశ్రమలో 17 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఈ మాట బాగా వర్తిస్తుంది. సాధారణంగా కథానాయికలు చాలామంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక వరుసగా అవకాశాలు వచ్చినంత వరకు పని చేయడం.. ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకోవడం.. షరా మామూలే. హీరోలకు వయసు పైబడినా ఆరాధించే అభిమానులు.. హీరోయిన్లను మాత్రం అలా ఎందుకు వెండితెర పై ఆరాధించలేరో ఇప్పటికీ అర్థం కాని విషయమే. అయితే కొందరు … Read more