బాలకృష్ణ లేటెస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఆ పాత్రలో ఇరగదీయబోతున్న బాలయ్య..

అఖండ చిత్రం తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బాలయ్య ఇటు వెండి ధరతో పాటు అటు బుల్లితెరపై కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి హ్యూజ్ సక్సెస్ లు అందుకొని ఆ జోష్లో క్రేజీ ప్రొడక్ట్స్ తో బిజీ అయిపోతున్నారు. మొన్న సంక్రాంతికి బాలయ్య సరికొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ని ప్రకటిస్తారు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే నందమూరి అభిమానులు ఆశించిన ఫెస్టివల్ ట్రీట్ వాళ్లకు అందలేదు. బాలయ్య … Read more

తమన్నా బోల్డ్ సీన్స్‌లో చేయడానికి కారణం ఇదేనా??

తమన్నా.. తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అంతే గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటీ. కేవలం తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం చిత్రాల్లోనూ నటిస్తూ తానమేంటో నిరూపించుకుందీ తమన్నా. పరిశ్రమల సహనటీమణుల పోటీని తట్టుకుంటూనే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ మార్క్‌ని సెట్ చేసుకుందీ మిల్కీ బ్యూటీ. 13 ఏళ్ల వయసులో ‘శ్రీ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిందీ సుందరి. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్‌లతో … Read more

కమీడియన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎదిగి ఇప్పుడు విలన్‌గా క్రేజ్ సంపాదించుకున్న సునీల్…..

suneel

కమీడియన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన సునీల్ క్రమంగా తన టాలెంట్‌తో హీరోగా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో అనుకోకుండా ఇతని లైఫ్ మరో టర్నింగ్ తిరిగింది. పుష్ప సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన సునీల్ తన వైవిధ్యమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఇప్పుడు సునీల్‌కు విలన్ క్యారెక్టర్స్ ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి అని సమాచారం. ప్రస్తుతం ‘మార్క్ ఆంటోని’ చిత్రంలో ప్రధాన విలన్ క్యారెక్టర్‌లో సునీల్ … Read more