’మిల్కీ బ్యూటీ’ అంటూ తమన్నాతో చిరు చేసిన రొమాన్స్ అదుర్స్..
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా, మహానటి కీర్తీ సురేష్, సుశాంత్ అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భోళాశంకర్. ఈ సినిమా నుంచి తాజాగా 3వ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిందీ చిత్రబృందం. ‘మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ..’ అంటూ తమన్నా పెదవి పట్టుకుని మరీ రొమాన్స్ చేశారు చిరు. ఈ పాట ఆద్యంతం ఒకరినొకరు ఎంతగా ఇష్టపడుతున్నారనే అంశం ఆధారంగా సాగడం, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, వినసొంపైన మ్యూజిక్‌తో అభిమానులంతా … Read more