చిరు లీక్స్‌తో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతున్న భోళా శంకర్..
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం నుంచి జామ్ జామ్ జజ్జనక అంటూ సాగే రెండో పాట విడుదల ద్వారా నిన్నటి వరకు ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ చిత్రం మరోసారి ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి చిరు లీక్స్ పేరిట ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోనే దీనికి కారణం. దాదాపు నిమిషం పాటు నిడివి ఉన్న ఈ వీడియోలో చిరంజీవి భోళా శంకర్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం చిరు విడుదల … Read more