గోల్డెన్ గ్లోబల్ అవార్డు గెలిచి అంతర్జాతీయ సినిమా వేదికపై మన సత్తా చాటిన నాటు నాటు సాంగ్..

keeravani

ప్రస్తుతం ఎవరి నోట విన్న ఆర్ఆర్ఆర్ సినిమాకి వచ్చిన నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబల్ అవార్డు గురించే వినిపిస్తోంది. మన తెలుగు సినిమా స్థాయి ని కాదు ఆఖరికి మన ఇండియా సినిమా స్థాయి నే ప్రపంచవ్యాప్తంగా పెంచేసింది ఈ చిత్రం. అంతర్జాతీయ సినిమా వేదికపై దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మన జెండా ఎగురేశారు. గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ లో రెండు కేటగిరిలో నామినేట్ అయిన ఈ సినిమా,‌ బెస్ట్ … Read more

సందీప్ కిషన్ నటించిన మైఖేల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది

సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మైఖేల్ ఫిబ్రవరి 3న … Read more

కళ్యాణం కమనీయం సెన్సార్ పూర్తి – విడుదల తేదీ…

సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు … Read more