తన సినిమాతో పాటు ఆ యువ హీరో సినిమాకి కూడా ప్రమోషన్ చేసేసిన సమంత…

samantha

హిట్ 2 చిత్రం సక్సెస్ తర్వాత అడివి శేష్ పాపులారిటీ బాగా పెరిగింది అని చెప్పవచ్చు. ఇప్పుడు అతను తన పూర్తి దృష్టి ని గూఢచారి మూవీ కి సీక్వెల్ ఆయిన G2 మూవీ పై పెట్టారు. గూఢచారి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీలో చెప్పక్కర్లేదు. ఈ మూవీకి స్క్రిప్ట్ ని స్వయంగా హీరో అయిన అడివి శేష్ రాశారు. ఇప్పుడు రాబోతున్న ఈ మూవీ సీక్వెల్ కు మేజర్ మూవీ ఎడిటర్ వినయ్ … Read more

చిరంజీవికి రవితేజ ని చూసి కోపం వచ్చేదట.. ఎందుకో తెలుసా??

chiranjeevi

వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి తనకు రవితేజ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. 1992లో గ్యాంగ్ లీడర్ ను హిందీ లో ఆజ్ కా గూండారాజ్ టైటిల్ తో రీమేక్ చేయడం జరిగింది. అందులో రవితేజ చిరంజీవితో పాటు అతని స్నేహితులలో ఒక వేషం వేశాడట. ఎక్కువగా బొంబాయిలోనే పుట్టి పెరగడంతో రవితేజ మాట తీరు ప్రవర్తన చూసి చిరంజీవి నిజంగా అతను బాలీవుడ్ కి చెందిన యాక్టర్ అనే భావించాడట. … Read more

వారి వల్ల తను చాలా మనస్థాపానికి గురవుతున్నారు అని తెలియజేసిన కిరణ్ అబ్బవరం

kiran

నెట్లో వస్తున్న ట్రోల్స్ పై కిరణ్ అబ్బవరం తనదైన శైలిలో స్పందించారు. ఇండస్ట్రీలో టాలెంట్ ను తొక్కేస్తున్నారు అన్నదానిపై మీ ఉద్దేశం ఏమిటి అని అతన్ని ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదు అని స్పష్టతని ఇచ్చారు. కానీ చాలా వరకు ఒక సినిమా గురించి ప్రేక్షకుల దగ్గరకు వెళ్తున్న సమాచారం మధ్యలో ఎన్నో మార్పులు చేయబడుతోందని, దానివల్ల సినిమా బాగా ఆడినప్పటికీ దానికి టాక్ సరిగ్గా రావడంలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన రీసెంట్గా వచ్చిన … Read more

గోల్డెన్ గ్లోబల్ అవార్డు గెలిచి అంతర్జాతీయ సినిమా వేదికపై మన సత్తా చాటిన నాటు నాటు సాంగ్..

keeravani

ప్రస్తుతం ఎవరి నోట విన్న ఆర్ఆర్ఆర్ సినిమాకి వచ్చిన నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబల్ అవార్డు గురించే వినిపిస్తోంది. మన తెలుగు సినిమా స్థాయి ని కాదు ఆఖరికి మన ఇండియా సినిమా స్థాయి నే ప్రపంచవ్యాప్తంగా పెంచేసింది ఈ చిత్రం. అంతర్జాతీయ సినిమా వేదికపై దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మన జెండా ఎగురేశారు. గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ లో రెండు కేటగిరిలో నామినేట్ అయిన ఈ సినిమా,‌ బెస్ట్ … Read more

సందీప్ కిషన్ నటించిన మైఖేల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది

సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మైఖేల్ ఫిబ్రవరి 3న … Read more

కళ్యాణం కమనీయం సెన్సార్ పూర్తి – విడుదల తేదీ…

సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు … Read more