పుష్ప 2 ప్రాజెక్ట్ లో సమంత ఉన్నట్టా లేనట్టా…

pushpa2

పుష్ప2 ను సమంత పేరు లేకుండా లైమ్ లైట్ లో ఉంచలేకపోతున్నారా. నేషనల్ క్రష్ గా చెప్పుకునే రష్మిక పుష్పా2 లో సోసో గానే ఉండబోతుందా. ఎవరో అన్నట్లుగా పుష్ప 1 లో ఐటమ్ గా మెరిసిన భామను పుష్ప2 లో లీడ్ రోల్ చేయించబోతున్నారా. పుష్ప 2 ప్రాజెక్ట్ లో సమంత ఉన్నట్టా లేనట్టా. పుష్ప 1 లో ఐటమ్ సాంగ్ తో మెరిసిన సమంతకి పార్ట్ 2 లో కూడా ఓ ఇంట్రెస్టింగ్ రోల్ … Read more

వేల కోట్లు రావాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనా…

patan

ఓ సినిమా సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ బాగుంటే చాలు. కానీ అదే సినిమా రికార్డులు తిరగరాయాలంటే మాత్రం ఇంకా చాలా ఈక్వేషన్స్ కలవాలి. ముఖ్యంగా 1000కోట్ల వసూలు సాధించాలంటే సినిమా బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. బాహుబలి, కే జి ఎఫ్, RRR, పఠాన్, ఇండియన్ స్క్రీన్ మీద 1000 కోట్ల మార్క్ టచ్ చేసిన సినిమాలు. ఈ సినిమాల సక్సెస్ లో కంటెంట్ తో పాటు క్వాలిటీ కూడా ఓ మేజర్ రీజన్. … Read more

ఆర్ ఆర్ ఆర్ బాటలోనే నడిచేందుకు సిద్దమవుతున్న నిర్మాతలు…

kantara

సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం వేరు అవార్డు వెనుక సత్తా చాటడం వేరు. ముఖ్యంగా విశ్వ వేదికల మీద మన పేరు మారు మోగలంటే జస్ట్ కంటెంట్ ఆ రేంజ్ లో ఉంటే సరిపోదు. అంతకు మించిన ప్రమోషన్ కూడా కావాలి. అప్పుడే వెస్ట్రన్ ఆడియన్స్ ఇండియన్ సినిమాలు పట్టించుకుంటారు. ప్రస్తుతం ఈ విషయం మీదే సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు మన మేకర్స్. బాహుబలి తర్వాత RRR తో మరో సెన్సేషన్ సృష్టించారు రాజమౌళి. … Read more

చీర కట్టుతో అభిమానులను మత్తులో ముంచెత్తుతున్న శ్రియ…

shriya

శ్రేయ తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాల్లో నటించింది. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన శ్రేయ ఆ తర్వాత హీరోయిన్‌గా నటించడం మొదలుపెట్టింది. తెలుగు లో దాదాపు అందరు యువ హీరోలతో జోడీ కట్టిన నటి శ్రేయ. రజనీకాంత్‌ తో శివాజీలో కూడా నటించాడు. బాగా డ్యాన్స్ చేయగల నటీమణుల్లో శ్రేయ ఒకరు. రష్యాకు చెందిన ఆండ్రీ కొచెవ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొన్నాళ్లుగా సినిమాల్లో నటించని శ్రేయ … Read more

శివాత్మిక పరువాల జాతర… భామ జోరు తగ్గేదెలే…

shivathmika

డా.రాజశేఖర్ 80వ దశకంలో తెలుగు చిత్రసీమలో యాక్షన్ హీరో. ఆయన సినిమాలు తమిళంలో కూడా డబ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టాయి. రాజశేఖర్ సినిమాలలో తమిళం నుంచి డబ్ అయిన అంకుశం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రాజశేఖర్ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రాజశేఖర్ నటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్ద‌రూ మోడ‌లింగ్, ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉన్నారు. కొన్ని సినిమాల్లో … Read more

భారీ కలెక్షన్స్ సాధించిన మిడ్ రేంజ్ హీరోలు వీరే..

karthikeya2

భారీ కలెక్షన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరోలే. అయితే కథ, నటన బాగుంటే ఎంత చిన్న హీరో అయిన ప్రేక్షకులు ఆదరిస్తారు ఆ సినిమాను. అందులో కొన్ని సినిమాలు ఇప్పుడు చూద్దాం.. గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ మూవీని పరుశురాం డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 125 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఎఫ్ టు. వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఈ మల్టీ … Read more

చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబో లో భారీ సినిమా ప్లాన్… ఈసారైనా హిట్టు కొట్టేనా…

chiranjeevi

ఏడాదికి రెండు సినిమాల రిలీజ్ కావాలన్న పట్టుదలతో చిరంజీవి లేడు. ఒకటి వచ్చిన హిట్ అవ్వాలన్న కాన్సెప్ట్ చిరంజీవిది. ఈ లెక్కన 365 రోజుల్లో చిరంజీవి మహా అయితే నటించేది వందరోజులు మాత్రమే మరి చేతిలో ఇంతమంది దర్శకులు ఎందుకు అన్న సందేహం వచ్చిందా. దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దామా. చిరంజీవికి కథలు అంత ఈజీగా నచ్చవు. కథ నచ్చిన స్క్రిప్ట్ పకడ్బందీగా ఉండాల్సిందే. ఆరు నెలలు లేదా ఏడాది పాటు మార్పులు చేర్పులు … Read more

మెగా పవర్ స్టార్ ఖాతాలో నుంచి భారీ ప్రాజెక్ట్ మిస్సయినట్టేనా…?

ram charan

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలింది. మెగా పవర్ స్టార్ ఖాతాలో నుంచి మరో ప్రాజెక్ట్ మిస్సయింది. మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఇది. కానీ ఇలా ఎందుకు జరిగిందో రామ్ చరణ్ చేతిలో నుంచి ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేజారిందో ఇప్పుడు ఎవరికి అర్థం కాకుండా ఉంది. కొత్త సినిమాలపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేంతవరకు ఇలాంటి మిస్ కమ్యూనికేషన్స్ ఫాన్స్ కు తప్పేలా లేదు. కన్నడ దర్శకుడు … Read more

ఒకే లాగా కనిపించే ముద్దు గుమ్మలు వీరే…

aishwarya_sneha

నజ్రియా నజీమ్, వర్ష బుల్లమ్మ. ఇటీవల స్వాతిముత్యం, మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాలతో అందరినీ అలరించిన వర్ష, అలాగే అంటే సుందరానికి, రాజారాణి, మలయాళ సినిమా బెంగళూరు డేస్ ద్వారా మనందరికీ పరిచయమైన నజ్రియా చూడ్డానికి వీళ్లిద్దరూ ఒకేలా ఉంటారు. ఈషా గుప్తా, ఏంజలీనా జోలి.. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా జోలి, బాలీవుడ్ కు చెందిన నటి ఈషా గుప్తా ఫేస్ ఫ్యూచర్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. జెనీలియా, శ్రియ. మనలో చాలా మంది చిన్నపుడు … Read more

రోజు రోజుకు వయసు తగ్గించుకుంటున్న మాళవిక..

malavika

మొదటి సారిగా ఉన్నై తెడి సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది మాళవిక. ఈ సినిమా హిట్ అవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఆనంద పోంగాత్రే, పూపరిక్క వరుయుము, వేతికడి కోటు, శీను, లవ్లీ, వసూల్ రాజా ఎమ్‌పిబిఎస్, చంద్రముఖి, తిరుటుప్పయాలే వంటి అనేక సినిమాల్లో మాళవిక నటించారు. మాళవిక పాటలు కూడా బాగానే పాడుతారు. అలా పాడిన ‘వాజ్ మీనుమ్ ఉడుమ్ ప్రవంత్ మీనుకుక్ కన్నాలం’ పాట అత్తిరి పజిల్ సినిమా లో హిట్ అయింది. … Read more