పిల్లల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తుండాలి.. క్రియేటివ్‌గా ఆలోచించేలా చేయాలి.. వారంలో పిల్లలు ఏ ఏ పనులు చేయాలో ముందే ఓ లిస్ట్ ప్రకారం రాసి షెడ్యూల్ వేసి పెట్టుకోవాలి. ఎప్పుడూ ఇంట్లోనే కాకుండా.. బయట తిరగనివ్వాలి.. ప్రకృతిని ఆస్వాధించేలా చేయాలి.. సూర్య రశ్మి ఒంటి మీద పడేలా చేయాలి.. వారి ఊహా శక్తిని పెంపోదించేలా ఆర్ట్స్‌ను నేర్పించాలి.. ఇతర ప్రాణుల పట్ల జాలి,దయ ఉండాలనే విధంగా పెంచాలి.. ముఖ్యంగా తల్లులు తమ కోసం తాము టైం కేటాయించుకోవాలి.. అని చెప్పుకొచ్చారు.




