శత్రు దేశాలుసైతం ప్రస్తావించుకునేంత ఎత్తుకి ఎదిరిగిన టాలీవుడ్ స్టార్

ఇండియా  మీడియా లో ఎపుడు ట్రెండ్ అవుతూనేవున్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త షాకింగ్ గా ఎపుడు పాకిస్థాన్ మీడియా లో కూడా హాట్ టాపిక్ గా  అవుతున్నారు.

రీసెంట్ గా పాకిస్థాన్ లో ని ఓ మీడియా వేక్తి  ఓ ఇంటర్ర్వియ్ లో రామ్ చరణ్  గురించి మాట్లాడారు. RRR సినిమా లో ని రామ్ చరణ్ యాంట్రీ  చూస్తే మతి పోయేది అన్నారు . ఐతే ఎందుకు సంబందించిన వీడియో నెట్ ఇంట వైరల్ అవుతుంది .

 

 

 

 

google news

Leave a Comment